a ఒక
abandon పరిత్యజించిన,విడిచిపెట్టు
ability సామర్థ్యం, శక్తి
able సామర్థ్యం, శక్తి
about గురించి
above పైన,మీద
abroad విదేశాల్లో
absence లేకపోవడం,పరోక్షం
absent హాజరు కాని, ప్రత్యక్షంగాలేని
absolute సంపూర్ణమైన
abstract పరిగ్రహించు,సంగ్రహించు,సంక్షేపించు
abuse తిట్టు,దుర్వినియోగం,నిందించు
abusive అసంబద్ధం,నిందార్ధకమైన
academic విద్యా
accept అంగీకరించు,ఆమోదించు,ఒప్పుకో
acceptable ఆమోదయోగ్యమైన,అంగీకారయోగ్యమైన
acceptance అంగీకారం
access ప్రవేశించు,పొందు
accident ప్రమాదం,దుర్ఘటన
accompany వెంబడించే
according ప్రకారం
account ఖాతా
No comments:
Post a Comment